Revu Movie Review: కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన రేవు మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు హరినాథ్ పులి దర్శకత్వం వహించాడు.