RGV on Indian films: హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాను బాలీవుడ్ డిజాస్టర్‌తో పోల్చిన ఆర్జీవీ.. మన వాళ్లకు సినిమాలు తీయడం రాదట
5 months ago
13
RGV on Indian films: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హాలీవుడ్ సూపర్ హిట్ ఆస్కార్ విన్నింగ్ సినిమాను అతడు ఓ బాలీవుడ్ డిజాస్టర్ సినిమాతో పోల్చడం విశేషం.