RGV on Lawrence Bishnoi: ఐదేళ్ల పిల్లవాడు.. 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడా?: ఆర్జీవీ ట్వీట్ వైరల్

4 months ago 5
RGV on Lawrence Bishnoi: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపాలని చూస్తున్న లారెన్స్ బిష్ణోయ్ పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఓ జింక కోసం 25 ఏళ్లుగా అతడు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నాడా అంటూ ప్రశ్నించాడు.
Read Entire Article