Rich Singer: ఇండియాలో తోపు సింగర్.. 3 పెళ్లిళ్లు, నెలకు రూ.2 కోట్ల ఆదాయం.. కానీ సొంత ఇల్లు
1 year ago
23
ఇండియాలో ఆయన ఒక పాపులర్ సింగర్. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. నెలకు రూ.2 కోట్లకు పైగా సంపాదిస్తాడు. కొన్ని వందల కోట్ల ఆస్తి ఉంది. అయినా సరే.. ఇప్పటి వరకు అతడికి సొంత ఇల్లు కూడా లేదు. ఆయన ఎవరో కాదు..