Richest Actor: ఒకప్పుడు ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్.. కానీ పేదవాడిగా చనిపోయాడు
6 months ago
35
సినిమా ఇండస్ట్రీలో ఎవరి విధి ఎటువైపు తిరుగుతుందో ఊహించలేం. అసలు ఎవరో తెలియని వారు కూడా ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. ఒక్కో రోజు తినడానికి తిండి కూడా దొరకని స్టేజీ నుంచి బంగారు గిన్నెలో తినేంత స్థాయికి ఎదుగుతారు.