Richest Comedian In India More Than Prabhas Ranbir Kapoor: ఇండియాలోనే అత్యంత రిచెస్ట్ కమెడియన్ టాలీవుడ్ కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం. ప్రభాస్, యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్, సూపర్ స్టార్ రజనీకాంత్ నికర ఆస్తుల విలువ కంటే బ్రహ్మానందం ఆస్తి ఎక్కువగా ఉందని బాలీవుడ్ మీడియా వెబ్‌సైట్స్ పేర్కొన్నాయి.