ఇండియాలో సెలబ్రెటీల సంపదకు కొదవే లేదు. బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, టాప్ ప్లేస్‌లో ఉన్న హీరోలకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ ఒక హీరోయిన్ మాత్రం పెద్ద పెద్ద స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఆస్తుల కంటే ఎక్కువగా సంపాదించారు. ఆమె ఆస్తి ఏకంగా రూ.4600 కోట్లు.