Richest Heroine: ప్రపంచంలో రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే.. రూ.66 వేల కోట్ల సంపద.. టాప్ 10లో ఒకే ఒక్క ఇండియన్ హీరోయిన్
1 year ago
25
Richest Heroine: ప్రపంచంలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఏకంగా రూ.66 వేల కోట్ల సంపదతో ఆమె ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. నిజానికి ఆమె పేరు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక టాప్ 10లో ఇండియా నుంచి ఒకే ఒక్క నటికి చోటు దక్కింది.