Richest Tollywood Hero: టాలీవుడ్‌లో బాగా పైసలున్న హీరో ఎవరో తెలుసా? ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి, వెంకటేష్ మాత్రం అస్సలు కాదు

7 months ago 27
ఇండియన్ సినీ ఇండస్ట్రీల్లో టాలీవుడ్ చాలా స్పెషల్. గత కొన్నేళ్లలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ హిట్లు కొట్టాయి. అయితే కొంతమంది హీరోలు సినిమాలు, యాడ్స్, పెట్టుబడులతో భారీగా డబ్బు సంపాదించి టాలీవుడ్‌లో రిచెస్ట్ సెలబ్రిటీస్‌గా మారారు. మరి వీళ్ళలో రిచెస్ట్ హీరో ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
Read Entire Article