Ritu Varma: మహారాణి రుక్మిణీదేవిగా హైదరాబాద్ బ్యూటీ... గోల్డెన్ చాన్స్ పట్టేసిన రీతూ..!

1 year ago 38
Ritu Varma: అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఒకరు రీతు వర్మ. పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతు వర్మ.
Read Entire Article