RK Roja Re Entry With Zee Telugu Super Serial Championship: బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు ఆర్కే రోజా. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా సెల్వమణి జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం అయ్యే సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ షోతో సందడి చేయనున్నారు.