Rk Roja: అవ్వా.. రోజా ఏంటి.. ఆ డ్రస్సేంటి?.. ఉతికారేస్తున్న నెటిజన్లు..!
5 months ago
7
Rk Roja Latest Photo: రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించిన రోజా... ఈ ఎన్నికల్లో మాత్రం ఘోరంగా ఓటమి పాలైంది. ఓటమి తర్వాత రోజా మీడియా ముందు కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.