Robinhood Collections: రాబిన్‍హుడ్ గట్టెక్కుతుందా? తొలి రోజు మోస్తరుగా వసూళ్లు.. బ్రేక్ఈవెన్‍ టార్గెట్ ఎంతంటే..

3 weeks ago 7
Robinhood Box Office Collections: రాబిన్‍హుడ్ చిత్రానికి అనుకున్న రేంజ్‍లో ఓపెనింగ్ దక్కలేదు. తొలి రోజు మోస్తరు వసూళ్లకే పరిమితమైంది. దీంతో ఈ మూవీ గట్టెక్కుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ వివరాలు ఇవే..
Read Entire Article