Robinhood Movie: అప్పుడే ఓటీటీలోకి 'రాబిన్‌హుడ్' మూవీ.. ఇదేందయ్యా ఇది, ఇది నేను చూడ్ల!

1 year ago 24
యంగ్ హీరో నితిన్ గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ‘భీష్మ’, ‘ఛలో’ లాంటి హిట్‌లతో గుర్తింపు పొందిన వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
Read Entire Article