Robinhood Movie Telugu Review Rating: రాబిన్‌హుడ్ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. నితిన్, శ్రీలీల జంటగా మరోసారి నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి రాబిన్‌హుడ్ రివ్యూలో తెలుసుకుందాం.