Robinhood: భీష్మ బ్లాక్‌బస్టర్ తర్వాత నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన రాబిన్‌హుడ్ మూవీ మార్చి 28న (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ చేశాడు. రాబిన్‌హుడ్ మూవీ ప్రీమియర్ టాక్ ఏంటంటే?