Robinhood: రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి.. ఇది ఊహించలేదు.. అది ఆశించకూడదు.. పుష్ప 2 నిర్మాత కామెంట్స్

3 weeks ago 4
Robinhood Producer Y Ravi Shankar On Dubbing Movies Release: నితిన్, శ్రీలీల జంటగా నటించిన మరో సినిమా రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పుష్ప 2 నిర్మాతల్లో ఒకరైన వై రవిశంకర్ ప్రొడ్యూస్ చేశారు. ఇటీవల నిర్వహించిన రాబిన్‌హుడ్ ప్రెస్ మీట్‌లో రవిశంకర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు.
Read Entire Article