Rohit Sharma: రోహిత్ శర్మపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ విమర్శలు.. ఆ కారణం వల్లే జట్టులో చోటు అంటూ..

2 weeks ago 4
Michael Vaughan on Rohit Sharma: ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. జట్టులో రోహిత్‍కు చోటు ఎందుకు దక్కుతుందో తన అభిప్రాయాన్ని చెప్పాడు.
Read Entire Article