Roja: నా చెలి రోజావే నాలో ఉన్నావే.. బ్యూటిఫుల్ సాంగ్ లిరిక్స్ మీ కోసం..
4 months ago
9
రోజా సినిమాలోని నా చెలి రోజావే నాలో ఉన్నావే.. సాంగ్ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో తెలిసిందే. SP బాలసుబ్రమణ్యం పాడిన ఈ పాటకు AR రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిరిక్స్ చూద్దామా..