Rolugunta Movie: విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘రోలుగుంట సూరి’ మూవీ..!

4 months ago 9
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మితమవుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’ తాజాగా సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ ఘనంగా ఆవిష్కరించారు.
Read Entire Article