Romantic Action OTT: ఓటీటీలోకి వ‌చ్చిన ర‌న్యారావు కోలీవుడ్ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ - ఫ్రీగా సినిమా చూసేయండి!

1 year ago 5

Romantic Action OTT: ర‌న్యారావు హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ వాఘా ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ సినిమా హిందీ వెర్ష‌న్ జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. వాఘా త‌మిళ వెర్ష‌న్ మాత్రం యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. వాఘా మూవీలో విక్ర‌మ్ ప్ర‌భు హీరోగా న‌టించాడు.

Read Entire Article