Romantic Action OTT: పదకొండు నెలల తర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

7 hours ago 1

Romantic Action OTT: తెలుగు రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు మూవీలో ర‌వితేజ నున్నా, నేహా జురేల్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

Read Entire Article