Romantic Comedy OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

3 weeks ago 3

Comedy OTT: ఇంద్ర‌జ‌, క‌రుణ కుమార్‌(మ‌ట్కా డైరెక్ట‌ర్‌) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు మూవీ క‌థా క‌మామీషు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. నాలుగు జంట‌ల క‌థ‌తో కామెడీ ఎమోష‌న‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన గురువారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Entire Article