Romantic Comedy OTT: తెలుగులోకి వ‌స్తోన్న త‌మిళ రొమాంటిక్ వెబ్‌సిరీస్ - హీరోయిన్‌గా టాలీవుడ్ బ్యూటీ

1 month ago 5

Romantic Comedy OTT: త‌మిళ రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ ఎమోజీ తెలుగులోకి రాబోతుంది. సేమ్ టైటిల్‌తో ఆహా ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 28న రిలీజ్ కాబోతోంది. ఎమోజీ వెబ్‌సిరీస్‌లో మ‌హ‌త్ రాఘ‌వేంద్ర‌, మాన‌స చౌద‌రి, దేవిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

Read Entire Article