Romantic Comedy OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - ప్రియురాలు సైకోలా మారితే!

1 month ago 5

Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ పాగ‌ల్ వ‌ర్సెస్ కాద‌ల్ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. విజ‌య్ శంక‌ర్‌, విషిక జంట‌గా న‌టించిన ఈ మూవీలో బ్ర‌హ్మాజీ, ష‌క‌ల‌క శంక‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Read Entire Article