Romantic Comedy OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు హీరోయిన్ త‌మిళ‌ రొమాంటిక్ కామెడీ మూవీ

4 hours ago 1

Romantic Comedy OTT: కోలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎన‌క్కు తొలిళ్ రొమాన్స్ మూవీ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి టెంట్‌కోట ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ త‌మిళ సినిమాలో అశోక్ సెల్వ‌న్‌, అవంతిక మిశ్రా హీరోహీరోయిన్లుగా న‌టించారు.

Read Entire Article