Romantic Comedy OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ - గ‌ర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో ప్రియుడు బందీ అయితే!

2 weeks ago 6

OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ 14 డేస్ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో మూవీ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఈ తెలుగు మూవీలో అంకిత్ కొయ్య‌, శ్రియా కొంతం హీరోహీరోయిన్లుగా న‌టించారు.

Read Entire Article