Romantic Movie: బోల్డ్‌ సీన్లకు కేరాఫ్ అడ్రస్‌రా బాబూ.. థియేటర్లలో A రేటెడ్ మూవీ రచ్చ, షాకిచ్చిన టాప్ హీరోయిన్ రొమాన్స్

3 weeks ago 2
అప్పట్లో ఉమెన్ సెంట్రిక్ స్టోరీస్ అంటే చాలా వరకు బి-గ్రేడ్ సినిమాలే ఉండేవి. కానీ ఇవి కూడా థియేటర్లలో హిట్లు కొట్టేవి. అందులో ఎవరైనా స్టార్ హీరోయిన్ నటిస్తే, సినిమా హాళ్లు కిక్కిరిసిపోయేవి. ఈ కేటగిరీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా 1997లో విడుదలైన ‘ఆస్థ: ఇన్ ది ప్రిజన్ ఆఫ్ స్ప్రింగ్’ (Aastha: In the Prison of Spring).
Read Entire Article