Romantic Revenge Movies: మైండ్ బ్లాక్ చేసే రివెంజ్ లవ్ స్టోరీస్ మావా.. ఈ 8 సినిమాలు అస్సలు మిస్ కాకండి

2 weeks ago 3
ప్రేమ అంటే కేవలం హ్యాపీ ఎండింగ్స్ మాత్రమే కాదు. ఒక్కోసారి ప్రేమలో వెన్నుపోటు ఉంటుంది, ఆ బాధ నుంచి పుట్టుకొచ్చే కసి, పగ కూడా ఉంటాయి. మన సౌత్ సినిమాలు ఈ ఎమోషన్‌ను పండించడంలో దిట్ట. లవ్ స్టోరీకి రివెంజ్ డ్రామాను జోడించి బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సినిమాలు ఎన్నో.
Read Entire Article