టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ మాయానది తెలుగు వెర్షన్ ఫ్రీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. మాయానది 4కే వెర్షన్‌ను యూట్యూబ్‌లో ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా చూడొచ్చు. ఈ మలయాళం మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది.