Romantic Thriller Movie: హీరో శ్రీరామ్‌ నిశ్శ‌బ్ద ప్రేమ - ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌ని కొత్త ల‌వ్‌స్టోరీ అంటూ నిర్మాత కామెంట్స్‌

11 months ago 15

హీరో శ్రీరామ్ నిశ్శ‌బ్ద ప్రేమ పేరుతో ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు. ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఉగాది సంద‌ర్భంగా నిశ్శ‌బ్ద ప్రేమ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

Read Entire Article