Romantic Thriller OTT: రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన‌ తెలుగు రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌ మూవీ - ఐఎమ్‌డీబీలో 8.4 రేటింగ్‌

10 months ago 9
OTT: తెలుగు రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ప్రేమ దేశ‌పు యువ‌రాణి థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది.య ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో యామిన్ రాజ్‌, విరాట్ కార్తీక్‌, ప్రియాంక రేవ్రి హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.
Read Entire Article