రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్, అదిరిపోయే క్లైమాక్స్.. ఈ బేసిక్ ఫీచర్లు ఉన్న చాలా సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఒకవేళ ఇవి థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాకపోయినా, ఓటీటీలో మాత్రం ట్రెండింగ్‌లో ఉంటూ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి.