Romantic Thriller: యూట్యూబ్‌లో రిలీజైన న‌లుగురు హీరోయిన్లు న‌టించిన తెలుగు రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌ మూవీ

4 months ago 4

Romantic Thriller: థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత తెలుగు రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ అలా ఇలా ఎలా ఓటీటీని స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ సినిమాలో పూర్ణ‌, హ‌రిప్రియ‌, రేఖ‌, నిషా కొఠారి హీరోయిన్లుగా న‌టించారు.

Read Entire Article