Romatic Hero: ఈ పాకిస్థాన్ నటుడి క్రేజ్ వేరే లెవెల్.. కట్ చేస్తే ఆయనో ఫారిన్ మినిస్టర్!
1 month ago
4
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ICS) పరీక్ష కూడా పాసయ్యాడు. ఫ్రెండ్స్ బలవంతం చేయడంతో సినిమా రంగం వైపు వచ్చాడు. పాకిస్తాన్ తోపు హీరో అయ్యాడు.