Roshan Kanakala Mowgli Poster Release On His Birthday: యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా తెరకెక్కుతోన్న రెండో సినిమా మౌగ్లీ 2025. రోషన్ కనకాల బర్త్ డే సందర్భంగా మౌగ్లీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రోషన్ కనకాల పంచెకట్టులో ఇంటెన్సివ్ లుక్‌లో కనిపించాడు.