Roshan Speech | నాన్నా.. నువ్వే నా గుర్తింపు.. రోషన్ ఎమోషనల్

2 months ago 8
రోషన్ మేక హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిన ‘ ఛాంపియన్ ’ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ పెట్టుబడితో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. గురువారం నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరైనారు. #roshan #srikanth #ramcharan #tollywood
Read Entire Article