Rs.530 crore offer: హాలీవుడ్ నటికి బాలీవుడ్ బంపరాఫర్‌.. ఏకంగా రూ.530 కోట్ల డీల్‌..!

11 months ago 24
ఇండియాలో హాలీవుడ్‌ (Hollywood) మూవీస్‌కి గట్టి ఫ్యాన్ బేస్ ఉంది. మన దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి ఇంగ్లీష్ సినిమాలు డైరెక్ట్‌గా లేదా డబ్బింగ్‌ వెర్షన్లు రిలీజ్‌ అవుతున్నాయి. ఇండియన్‌ ఆడియన్స్‌ టామ్ క్రూజ్, ఏంజెలీనా జోలీ వంటి హాలీవుడ్ స్టార్స్‌ని కూడా ఇష్టపడతారు.
Read Entire Article