'RX100' డైరెక్టర్ అజయ్ భూపతి ఈజ్ బ్యాక్.. మహేష్ బాబు అన్న కొడుకుతో థ్రిల్లంగ్ లవ్ స్టోరీ!

9 months ago 20
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన బోల్డ్ టేకింగ్, విభిన్న కథాంశాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ అఖండ విజయాన్ని సాధించగా, ‘మంగళవారం’ సైతం తన గ్రిప్పింగ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Read Entire Article