'RX100'లో ఈ నటుడు గుర్తున్నాడా?.. ఆయన భార్య, కూతురు ఇద్దరూ టాలీవుడ్‌లో స్టార్ యాక్టర్‌లు!
5 months ago
9
Tollywood Actor: రామ్‌కీ అంటే తొందరగా స్ట్రైక్ కాదు కానీ.. RX100 డాడీ అనగానే టక్కున గుర్తొచ్చేస్తుంది. ఊర్లో అందరూ ముద్దుగా డాడీ అంటూ పిలుచుకుంటుంటారు.