S Janaki: సింగర్ జానకి ఇంట తీవ్ర విషాదం.. కొడుకు మృతి

3 months ago 18
లెజెండరీ సింగర్ ఎస్‌.జానకి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) ఈ రోజు ఉదయం మృతి చెందారు.
Read Entire Article