Saaho Movie: ప్రభాస్ 'సాహో' సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

1 year ago 20
ఎవరైనా యాక్టర్‌కి సినిమా రోల్‌ వచ్చిందంటే దాని వెనక చాలా ఇంట్రెస్టింగ్‌ స్టోరీలు ఉండవచ్చు. ఎవరో వద్దనుకుంది లేదా మిస్‌ చేసుకుంది వీరికి రావచ్చు. అందరు స్టార్‌ హీరోలు, హీరోయిన్ల కెరీర్‌లో ఇలా వదిలేసుకున్న రోల్స్‌, అదృష్టం కొద్దీ వచ్చిన ఛాన్స్‌లు చాలానే ఉంటాయి.
Read Entire Article