Saaho Movie: సాహోకు 5 ఏళ్లు.. ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా..?
4 months ago
8
Saaho Movie: ఐదేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. హిందీలో మాత్రం బంపర్ హిట్టు కొట్టింది. అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేసామే కానీ.. సాహో స్థాయి వేరన్నది చాలా మంది అభిప్రాయం.