Sabar Bonda Review: సబర్ బోండా రివ్యూ- గ్రామంలో స్వలింగ సంపర్కుల ప్రేమకథ- థియేటర్లలో రిలీజ్ కానీ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

1 year ago 8
Sabar Bonda Movie Review In Telugu: స్వలింగ సంపర్కంపై తెరకెక్కిన రూరల్ బ్యాక్‌డ్రాప్ బోల్డ్ మూవీ సబర్ బొండా. రోహన్ కనవాడే దర్శకత్వం వహించిన ఈ మరాఠీ సినిమాను ప్రస్తుతం సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్నారు. ఇంకా థియేటర్లలో విడుదల కానీ ఈ సినిమా ఎలా ఉందో సబర్ బొండా రివ్యూలో తెలుసుకుందాం.
Read Entire Article