Sabarimala Temple | శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు

2 months ago 10
అయ్యప్ప స్వామి దర్శనార్థం దేశవ్యాప్తంగా వచ్చిన వేలాది మంది భక్తులతో శబరిమల సన్నిధానం జనసంద్రంలా మారింది. దీక్షా కాలంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.#sabarimala #ayyappa #ayyappadevotional #kerala
Read Entire Article