'ఓజీ' లాంటి అరివీర భయంకర హిట్టు తర్వాత సుజీత్ మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. అయితే ఈ సారి సినిమా కోసం ఒక యాడ్ కోసం. టెక్నో పేయింట్స్ యాడ్ కోసం క్రికెట్ గాడ్ సచిన్‌తో కలిసి ఈ యాడ్‌ను షూట్ చేశాడు.'టెక్నో పేయింట్స్' తమ వ్యాపార సామ్రాజ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు సిద్ధమైంది.