Sai Dhansika: కబాలి ఫేమ్ సాయిధన్సిక హీరోయిన్‌గా నటిస్తోన్న దక్షిణ మూవీ అక్టోబర్ 4న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైకో కిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఓషో తులసీరామ్ తెలుగులో మంత్ర మూవీని తెరకెక్కించాడు.