Sai Dharam Tej: వరుణ్ తేజ్ హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి.. ఆమె ఎవరో తెలుసా?
8 months ago
16
Sai Dharam Tej: మెగా ఇంట మరో పెళ్లి బాజా మోగనుంది. త్వరలో మరో యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన కూడా ఓ హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడనే టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో చూడాలి.