Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్‌తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమా బడ్జెట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. 125 కోట్లతో రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ థ్రిల్లర్ మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది

1 year ago
7







English (US) ·