Sai Kumar Emotional Speech | శంభాలా హౌస్‌ఫుల్..! చిన్నపిల్లాడిలా మారిపోయా

8 months ago 24
తన కుమారుడు, హీరో ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం ‘శంబాల’ ఘన విజయం సాధించడంతో సీనియర్ నటుడు సాయి కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మనసు విప్పి మాట్లాడారు. ‘‘ఇది నాకు చాలా ఎమోషనల్ డే. ఆది తొలి సినిమా ‘ప్రేమ కావాలి’ ఫస్ట్ డే ఫస్ట్ షో విజయనగరంలో చూసిన తర్వాత పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నాను. ఇప్పుడు ‘శంబాల’ సినిమాకు కూడా అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి’’ అని సాయి కుమార్ తెలిపారు.#shamabala #saikumar #aadisaikumar #entertainment #latestnews
Read Entire Article